6 ఎకరాల భూమి కోసం తల్లిని నగ్నంగా చంపి పడేసిన కూతురు అల్లుడు! కారణం ఏంటంటే

6 ఎకరాల భూమి కోసం తల్లిని నగ్నంగా చంపి పడేసిన కూతురు అల్లుడు! కారణం ఏంటంటే

తమిళనాడు తిరుపత్తూరు జిల్లా పుదూర్నాడు నడుకుప్పం ప్రాంతంలోని పొలంలో 42 ఏళ్ల చిన్నకాళి అనే మహిళ మృతదేహం తీవ్ర గాయాలతో, నగ్నంగా లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. చిన్నకాళి పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమిని తమ పేరు మీద రాయాలని ఆమె కూతురు గీత, అల్లుడు చిదంబరం పదే పదే ఒత్తిడి చేశారు.

ఆస్తి బదిలీ విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రం కావడంతో ఇద్దరూ కలిసి చిన్నకాళిని కొట్టి చంపేశారు. ఈ హత్యను వివాహేతర సంబంధం వల్ల జరిగినట్లుగా చిత్రీకరించడానికి, వారు మృతదేహాన్ని నగ్నంగా వదిలి పారిపోయారు. ఆస్తి కోసం తల్లిని చంపిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *