రియాద్ విమానాశ్రయంపై హూతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి! అక్టోబర్ 10 వరకు విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా, ఇండిగో

రియాద్ విమానాశ్రయంపై హూతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి! అక్టోబర్ 10 వరకు విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా, ఇండిగో

సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో విరుచుకుపడ్డారు. విమానాశ్రయ ప్రాంగణంలో వరుస పేలుళ్ల ధ్వనులు వినరావడంతో తీవ్ర కలకలం రేగింది.

ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు అక్టోబర్ 10 వరకు రియాద్‌కి సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *