అద్దె అడిగినందుకు యజమానురాలిని చంపి ముక్కలుగా నరికి సూట్ కేస్ లో దాచిన దంపతులు

అద్దె అడిగినందుకు యజమానురాలిని చంపి ముక్కలుగా నరికి సూట్ కేస్ లో దాచిన దంపతులు

ఘజియాబాద్ లోని రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్ లో అద్దె అడిగినందుకు ఒక దంపతులు తమ యజమానురాలిని గొంతు పిసికి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో నింపి బెడ్ కింద దాచిపెట్టారు.

సిసిటివి ఫుటేజీ ఆధారంగా అనుమానం వచ్చిన స్థానికులు పారిపోతున్న నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దంపతులను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *