ప్రేయుసి మెదడును వేయించుకుని తిన్న నరరూప రాక్షసుడు: రక్తం తాగుతూ సైకో కిల్లర్ ఘాతుకం!

ప్రేయుసి మెదడును వేయించుకుని తిన్న నరరూప రాక్షసుడు: రక్తం తాగుతూ సైకో కిల్లర్ ఘాతుకం!

రష్యాలో 23 ఏళ్ల డిమిత్రి లుచిన్ తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, ఆమె మెదడు ముక్కలను వేయించుకుని తిన్న ఉదంతం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. మహిళా దినోత్సవం రోజున కలిసిన అతడు, ఆమెను చంపి రక్తాన్ని గ్లాసులో పోసుకుని తాగాడు. సాతానును ఆరాధించే క్రమంలో శవంపై అసభ్య పదాలు రాసి, చెవులను పిల్లికి వేసినట్లు దర్యాప్తులో తేలింది.

కోర్టులో తాను పిచ్చివాడిని కాదని వాదించినప్పటికీ, న్యాయమూర్తి అతడిని క్రూరమైన హంతకుడిగా నిర్ధారించారు. ఇంటర్నెట్‌లో సీరియల్ కిల్లర్ల గురించి చదివే అలవాటు ఉన్న లుచిన్‌కు 19 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ ఘాతుకం రష్యా చరిత్రలోనే అత్యంత భయంకరమైన సైకో కిల్లింగ్ కేసులలో ఒకటిగా నిలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *