విమానంలో కో-పైలట్ కత్తితో దాడి! తీవ్ర గాయాలైనా 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్

విమానంలో కో-పైలట్ కత్తితో దాడి! తీవ్ర గాయాలైనా 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్ జరిపిన ప్రాణాంతక కత్తి దాడిని తిప్పికొట్టి, భారతీయ కెప్టెన్ స్మిత్ మఛార్ 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఒమన్ జాతీయుడైన సదరు కో-పైలట్ కత్తితో దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని క్రాష్ చేయడానికి యత్నించాడు.

తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్నప్పటికీ, గుజరాత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ ధైర్యంతో విమానం కంట్రోల్ వదల్లేదు. అనంతరం ప్రయాణికులు, క్రూ సభ్యులు కాక్‌పిట్‌లోకి చొరబడి నిందితుడిని లొంగదీసుకోవడంతో.. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *