ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై వేటు తప్పదా! అసలు ప్రక్రియ ఏమిటి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై వేటు తప్పదా! అసలు ప్రక్రియ ఏమిటి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుండి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, అభిశంసన (ఇంపీచ్‌మెంట్) ప్రక్రియ ద్వారా మాత్రమే ఆయనను తొలగించే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియ కోసం లోక్‌సభలో 100 మంది లేదా రాజ్యసభలో 50 మంది ఎంపీల మద్దతుతో నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. విచారణ కమిటీ నివేదిక తర్వాత, పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం నెగ్గి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *