అమెరికా ఎంట్రీ క్లోజ్! మరో 20 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్, ఆ దేశాల లిస్ట్ ఇదే

అమెరికా ఎంట్రీ క్లోజ్! మరో 20 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్, ఆ దేశాల లిస్ట్ ఇదే

ట్రంప్ ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ జాబితాను మరింత విస్తరిస్తూ మరో 20 దేశాలపై నిషేధం విధించింది. పాలస్తీనా, సిరియా, మాలి మరియు దక్షిణ సూడాన్ వంటి దేశాల పౌరులు ఇకపై అమెరికాలోకి ప్రవేశించలేరు. వైట్ హౌస్ ప్రకటించిన ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.

ఈ తాజా నిర్ణయంతో అమెరికాలో ప్రవేశం నిరోధించబడిన దేశాల సంఖ్య మొత్తం 39కి చేరింది. గత జూన్‌లోనే 12 దేశాలపై ఆంక్షలు విధించగా, ఇప్పుడు ఆ జాబితాను మరింత పెంచారు. దీనివల్ల వచ్చే ఏడాది ఆరంభంలో అమెరికా వెళ్లాలనుకున్న వేలాది మంది విదేశీయుల ప్రయాణాలకు బ్రేక్ పడింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *