SUV మార్కెట్లో మహీంద్రా స్కార్పియో హవా! మిగతా కార్లన్నీ బేజార్, టాప్-10 లిస్ట్ ఇదే

SUV మార్కెట్లో మహీంద్రా స్కార్పియో హవా! మిగతా కార్లన్నీ బేజార్, టాప్-10 లిస్ట్ ఇదే

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా స్కార్పియో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నవంబర్ 2025లో 15,616 యూనిట్ల విక్రయాలతో 51.71% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22.92% వృద్ధి. ఇక మహీంద్రా XUV700 రెండో స్థానంలో నిలిచినప్పటికీ, దీని అమ్మకాలు 32% మేర తగ్గుముఖం పట్టాయి.

టాటా హారియర్ ఏకంగా 174% వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. టాప్-10 జాబితాలో మహీంద్రా, టాటా మరియు హ్యుందాయ్ మోడల్స్ ఆధిపత్యం వహించాయి. అయితే ఎంజీ హెక్టార్, జీప్ కంపాస్ వంటి కార్ల అమ్మకాలు భారీగా క్షీణించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *