స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హెచ్చరిక! ఈ రాత్రికే మీ ఫోన్ ఆగిపోనుందా? పూర్తి వివరాలివే
December 20, 2025

సాఫ్ట్వేర్ లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది స్మార్ట్ఫోన్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న ఫోన్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచించారు.
వినియోగదారులు వెంటనే తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు కోరారు. సాంకేతిక బృందం ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉంది. మీ డేటా భద్రత కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌ను వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి.