గాల్లోనే మాయమైన విమానం: 230 మంది ప్రయాణికుల పరిస్థితి విషమం!

గాల్లోనే మాయమైన విమానం: 230 మంది ప్రయాణికుల పరిస్థితి విషమం!

సుమారు 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక విమానం రాడార్ నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. గాలింపు చర్యల కోసం సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఆ విమానం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *