వైభవ్‌పై కపిల్ దేవ్ హెచ్చరిక! కాంబ్లీ ఉదాహరణతో యువ సంచలనానికి సమయమివ్వాలని సూచన

వైభవ్‌పై కపిల్ దేవ్ హెచ్చరిక! కాంబ్లీ ఉదాహరణతో యువ సంచలనానికి సమయమివ్వాలని సూచన

యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు వద్దని భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ హితవు పలికారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఉదాహరణను గుర్తుచేస్తూ, గతంలో అపారమైన ప్రతిభతో వచ్చి కాలక్రమేణా మరుగున పడిపోయిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు.

16 ఏళ్ల వైభవ్‌కి పరిపక్వత సాధించడానికి కనీసం మరో మూడేళ్ల సమయం ఇవ్వాలని కపిల్ అభిప్రాయపడ్డారు. వయస్సు, జీవనశైలి మారే కొద్దీ ఆటగాడి మానసిక దృక్పథంలో కూడా మార్పులు వస్తాయని ఆయన వివరించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *