నానా పటేకర్-మనీషా కొయిరాలా అఫైర్ వెనుక అసలు నిజం! నిజాలు బయటపెట్టిన స్క్రిప్ట్ రైటర్
October 9, 2026

తొంభైల నాటి బాలీవుడ్లో నానా పటేకర్, మనీషా కొయిరాలా ప్రేమాయణం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వార్తల్లో నిజమెంతో వివరిస్తూ ‘అగ్ని సాక్షి’ చిత్ర రచయిత రణబీర్ పుష్ప్ సంచలన విషయాలు వెల్లడించారు.
వారిద్దరి మధ్య ఎంతో లోతైన బంధం, అవగాహన ఉండేదని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లోని సన్నివేశాల గురించి కలిసి చర్చించేవారని, ఆ బంధాన్ని కేవలం సాధారణ అఫైర్గా పరిగణించలేమని, అది ఒక అద్భుతమైన స్నేహం లేదా ప్రేమో దేవుడికే తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు.