టీ20 క్రికెట్‌లో శ్రీచరణి చారిత్రాత్మక రికార్డు! ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు బద్దలు

టీ20 క్రికెట్‌లో శ్రీచరణి చారిత్రాత్మక రికార్డు! ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు బద్దలు

టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆల్-టైమ్ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి భారత బౌలర్ శ్రీచరణి అరుదైన రికార్డు సృష్టించారు. ఆసియా గేమ్స్ ఫైనల్ మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడంతో ఆయన రేటింగ్ పాయింట్లు 817కి చేరాయి.

దీంతో 2018లో ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ నెలకొల్పిన 806 పాయింట్ల రికార్డును శ్రీచరణి అధిగమించారు. ప్రస్తుతం శ్రీచరణి టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *