వ్యభిచార ముఠా నిర్వాహకురాలిగా నటి అరెస్ట్! సినిమాల్లో అవకాశాల పేరుతో వల

వ్యభిచార ముఠా నిర్వాహకురాలిగా నటి అరెస్ట్! సినిమాల్లో అవకాశాల పేరుతో వల

సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఒక ప్రముఖ నటిని మహారాష్ట్రలోని థానే క్రైమ్ బ్రాంచ్ హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధక విభాగం అరెస్ట్ చేసింది. నిందితురాలు పలు భోజ్‌పురి చిత్రాలతో పాటు 10కి పైగా హిందీ వెబ్ సిరీస్‌లలో నటించింది.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు మహిళలను వ్యభిచారంలోకి దింపేందుకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులను కాపాడిన పోలీసులు, నిందితురాలిపై బిఎన్ఎస్ మరియు పీఐటీఏ (PITA) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *