సీఎం విజయ్ కీలక పథకం! నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాలు

సీఎం విజయ్ కీలక పథకం! నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాలు

తమిళనాడులో నవజాత శిశువుల కోసం ‘తాయ్‌మామన్ తంగ మోతిరం’ (మామయ్య బంగారు ఉంగరం) పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రారంభించారు. తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో నవజాత శిశువులకు 22 క్యారెట్ల 1 గ్రాము బంగారు ఉంగరాలను సీఎం స్వయంగా అందజేశారు.

భారీ బడ్జెట్ కేటాయింపు ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 755.83 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. తమిళ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

ప్రతినిధి: వర్తమాన్ ఠాకూర్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *