విహారయాత్రలో ఘోరం సొంత చెల్లెలిపై కన్నేసి ప్రాణం తీసిన అన్న
December 18, 2025

ఫ్లోరిడాలో విహారయాత్రకు వెళ్లిన 18 ఏళ్ల అన్నా అనే యువతి క్రూయిజ్ షిప్‌లో శవమై కనిపించింది. అమెరికన్ నేవీలో చేరాలని కలలు కన్న ఆమెను, లైఫ్ జాకెట్‌లో చుట్టి బెడ్ కింద దాచి ఉంచిన స్థితిలో పోలీసులు గుర్తించారు.
ఈ దారుణానికి ఆమె 16 ఏళ్ల సవతి సోదరుడే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనే అతను ఆమెపై వేధింపులకు పాల్పడినా కుటుంబం పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగింది. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం లోతైన విచారణ కొనసాగుతోంది.