వికీపీడియాలో తప్పుడు సమాచారానికి చెక్ పెట్టనున్న ఐఐటీ కొత్త ఏఐ సాంకేతికత

వికీపీడియాలో తప్పుడు సమాచారానికి చెక్ పెట్టనున్న ఐఐటీ కొత్త ఏఐ సాంకేతికత

వికీపీడియాలో సమాచారాన్ని వెతికేటప్పుడు స్పెల్లింగ్ లేదా పేర్లలో చిన్న తప్పుల వల్ల తప్పుడు పేజీలు ఓపెన్ అయ్యే ‘సర్ఫేస్ నేమ్ ఎర్రర్’ సమస్యకు ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ అమిత్ ఆయేకర్ మరియు అనుజ్ ఖారే కలిసి ఈ అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను అభివృద్ధి చేశారు.

ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో ఈ సరికొత్త సాంకేతికతను ప్రదర్శించారు. వికీపీడియాలోని 3 నుండి 6 శాతం సమాచారం ఇటువంటి పొరపాట్ల వల్ల తప్పుగా మారుతోందని పరిశోధకులు తెలిపారు. ఈ కొత్త ఏఐ సిస్టమ్ స్వయంచాలక పద్ధతిలో తప్పులను గుర్తించి సరిచేయడం ద్వారా వినియోగదారులకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *