ధర్మం మరియు రాజ్యం పరస్పర పూరకాలు! ముంబై వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ధర్మం మరియు రాజ్యం పరస్పర పూరకాలు! ముంబై వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

భారతదేశంలో ధర్మం మరియు రాజ్యాన్ని వేరు చేయలేమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యానికి మూల ఆధారం ధర్మమేనని, ధర్మమే దేశాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు.

వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా రెండోదానికి ప్రమాదం తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే అభివృద్ధి వర్సెస్ పర్యావరణం, వ్యక్తిగత స్వేచ్ఛ వల్ల కుటుంబ వ్యవస్థలు దెబ్బతినడం వంటి అంతర్జాతీయ సవాళ్లపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *