ఆపరేషన్ సింధూర్‌లో భారత్ ఓడిపోయిందా పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సింధూర్‌లో భారత్ ఓడిపోయిందా పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ ‘ఆపరేషన్ సింధూర్’ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆపరేషన్ ప్రారంభమైన మొదటి రోజే భారత్ ఓటమిని చవిచూసిందని, ఆ సమయంలో భారత వాయుసేన పూర్తిగా నిలిచిపోయిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తు యుద్ధాలు కేవలం వైమానిక దాడులు మరియు క్షిపణులపైనే ఆధారపడి ఉంటాయని, ఇంత పెద్ద సైన్యం అవసరం లేదని చవాన్ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్బలం ఒక కిలోమీటరు కూడా ముందుకు వెళ్లలేదని, అందుకే ఆధునిక యుద్ధ తంత్రాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *