ఫీనిక్స్‌లా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్! వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంపై స్టార్ బ్యాటర్ ఏమన్నారంటే?

ఫీనిక్స్‌లా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్! వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంపై స్టార్ బ్యాటర్ ఏమన్నారంటే?

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 517 పరుగులు చేసి సత్తా చాటిన ఇషాన్ కిషన్, టీ20 ప్రపంచకప్ జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 2023 తర్వాత మళ్ళీ జాతీయ జట్టులోకి రావడం ద్వారా దేశీయ క్రికెట్ ప్రదర్శనకు ఉన్న విలువను ఆయన మరోసారి నిరూపించారు.

జట్టులోకి ఎంపికవ్వడంపై ఇషాన్ స్పందిస్తూ, నిరాశ చెందకుండా కష్టపడటమే తనను ఇక్కడికి చేర్చిందని చెప్పారు. ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని, తన పునరాగమనం యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *