గాంధీ జయంతి రోజున డ్రై డే ఎందుకు ఉంటుంది? మద్యం షాపుల బంద్ వెనుక అసలు కారణం ఇదే

గాంధీ జయంతి రోజున డ్రై డే ఎందుకు ఉంటుంది? మద్యం షాపుల బంద్ వెనుక అసలు కారణం ఇదే

గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ‘డ్రై డే’ అమల్లో ఉంటుంది. ఈ రోజున మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు మరియు రెస్టారెంట్లలో మద్యం విక్రయించడం లేదా వడ్డించడంపై పూర్తి స్థాయిలో నిషేధం ఉంటుంది.

స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచే మహాత్మా గాంధీ మద్యాన్ని తీవ్రమైన సామాజిక రుగ్మతగా పరిగణించారు. మద్యం కుటుంబాలను నాశనం చేసి పేదరికంలోకి నెడుతుందని నమ్మి, ఆయన మద్యపాన నిషేధాన్ని స్వాతంత్య్ర పోరాటంలో ఒక భాగం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *