బరువు తగ్గడానికి అతిగా కీరదోస తింటున్నారా దీనివల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే

బరువు తగ్గడానికి అతిగా కీరదోస తింటున్నారా దీనివల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే

బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో కీరదోసను తప్పనిసరిగా చేర్చుకుంటారు కానీ అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. కీరదోస గింజల్లో ఉండే కుకుర్బిటిన్ అనే మూలకం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అలాగే ఇందులో ఉండే విషపూరిత అంశాలు జీర్ణక్రియను దెబ్బతీసి కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ మరియు చర్మ అలర్జీలను కలిగిస్తాయి. పరిమితికి మించి కీరదోస తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండె మరియు కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

కీరదోసలో ఉండే అధిక విటమిన్ సి మరియు పొటాషియం వల్ల హైపర్కలేమియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సైనుసైటిస్ లేదా శ్వాసకోస సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా కీరదోసను పరిమితంగానే తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం పరిమితికి లోబడి తీసుకున్నప్పుడే శరీరానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *