నోటికాడ కూడు మిస్సవడంతో పిల్లికి పూనకం! కారు డ్రైవర్‌పై దాడికి యత్నం.. వీడియో వైరల్

నోటికాడ కూడు మిస్సవడంతో పిల్లికి పూనకం! కారు డ్రైవర్‌పై దాడికి యత్నం.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి పావురాన్ని నోట పట్టుకుని వెళ్తుండగా, కారు హారన్ శబ్దానికి భయపడి ఆ వేటను వదిలేసింది. తన ఆహారం తప్పించుకోవడంతో ఆగ్రహించిన పిల్లి, ఒక్కసారిగా కారు అద్దంపైకి దూకి డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించింది.

పిల్లి ప్రదర్శించిన ఆ భీకరమైన కోపం మరియు వింత శబ్దాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆహారం కోల్పోయిన ఆవేదనలో ఆ పిల్లి చేసిన రచ్చ సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *