నోటికాడ కూడు మిస్సవడంతో పిల్లికి పూనకం! కారు డ్రైవర్‌పై దాడికి యత్నం.. వీడియో వైరల్
December 21, 2025

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి పావురాన్ని నోట పట్టుకుని వెళ్తుండగా, కారు హారన్ శబ్దానికి భయపడి ఆ వేటను వదిలేసింది. తన ఆహారం తప్పించుకోవడంతో ఆగ్రహించిన పిల్లి, ఒక్కసారిగా కారు అద్దంపైకి దూకి డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించింది.
పిల్లి ప్రదర్శించిన ఆ భీకరమైన కోపం మరియు వింత శబ్దాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆహారం కోల్పోయిన ఆవేదనలో ఆ పిల్లి చేసిన రచ్చ సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.