అన్న చేతిలో చెల్లెలు అత్యాచారం: గర్భవతి అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన నిజం!

అన్న చేతిలో చెల్లెలు అత్యాచారం: గర్భవతి అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన నిజం!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బంధాలను అపహాస్యం చేసే దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికాని సొంత చెల్లెలిపై అన్నే పదేపదే అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి అయింది.

పెళ్లయ్యాక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయం తెలిసిన భర్త, అత్త ఆమెకు అండగా నిలిచి, నిందితుడైన సోదరుడిపై కేసు నమోదు చేసేందుకు ప్రోత్సహించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *