2027లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం: భారత్ యొక్క మొదటి బుల్లెట్ రైలు గురించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

2027లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం: భారత్ యొక్క మొదటి బుల్లెట్ రైలు గురించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

భారతదేశం యొక్క మొదటి బుల్లెట్ రైలు సేవలు ఆగస్టు 2027లో ప్రారంభం కానున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ప్రకారం, ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ రైలు యొక్క మొదటి 50 కి.మీ. మార్గం సూరత్‌లో ప్రారంభించబడుతుంది. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందని, 2027 నాటికి అది పూర్తిగా సిద్ధమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ రైలు అందుబాటులోకి వస్తే ముంబై నుండి అహ్మదాబాద్‌కు కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు. ప్రాజెక్ట్‌లో భాగంగా, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 106 అడుగుల లోతులో ఒక భూగర్భ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆరు ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *