స్కూటర్‌కు జీపీఎస్ అమర్చి భార్య బాగోతాన్ని బయటపెట్టిన భర్త

స్కూటర్‌కు జీపీఎస్ అమర్చి భార్య బాగోతాన్ని బయటపెట్టిన భర్త

అమృత్‌సర్‌లో 15 ఏళ్ల వైవాహిక బంధం వివాహేతర సంబంధం కారణంగా వీధిన పడింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త రవి గులాటి ఆమె స్కూటర్‌కు జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చారు. దీని ఆధారంగా ఒక హోటల్‌లో వేరొక వ్యక్తితో ఉన్న భార్యను ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

గతంలో 2018లో కూడా ఆమె ఇలాగే దొరికిపోగా, పెద్దల సమక్షంలో క్షమాపణలు చెప్పడంతో రవి రాజీ పడ్డారు. ఇప్పుడు రెండోసారి కూడా ఆమె అడ్డంగా దొరికిపోవడంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *