సిడ్నీ కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్ గతంలో ఏం చేసేవాడు? తెలంగాణ పోలీస్ క్లారిటీ

సిడ్నీ కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్ గతంలో ఏం చేసేవాడు? తెలంగాణ పోలీస్ క్లారిటీ

సిడ్నీ బాండీ బీచ్ కాల్పుల ఘటనలో నిందితుడు సాజిద్ అక్రమ్ 1998లో భారత్ వదిలి ఆస్ట్రేలియా వెళ్లాడు. గత 27 ఏళ్లలో అతను కేవలం ఆరుసార్లు మాత్రమే భారత్‌కు వచ్చినట్లు తెలంగాణ పోలీసులు తాజాగా వెల్లడించారు.

భారత్‌లో ఉన్న సమయంలో సాజిద్ ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆదివారం తన కుమారుడు నవిద్‌తో కలిసి యూదుల వేడుకలో ఆయుధాలతో దాడికి పాల్పడటంతో సాజిద్ గతంపై విచారణ చేపట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *