సముద్ర గర్భంలో బంగారు గని! చైనా మెగా ఆవిష్కరణతో ప్రపంచం విస్తుపోయింది

సముద్ర గర్భంలో బంగారు గని! చైనా మెగా ఆవిష్కరణతో ప్రపంచం విస్తుపోయింది

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న లైజౌ తీరంలో సముద్రం కింద భారీ బంగారు గని కనుగొనబడింది. ఈ ఆవిష్కరణతో ఆ ప్రాంతపు మొత్తం బంగారు నిల్వలు 3,900 టన్నులకు చేరాయి, ఇది చైనా మొత్తం నిల్వల్లో దాదాపు 26 శాతానికి సమానం.

బంగారు ఉత్పత్తిలో చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు అత్యాధునిక ఏఐ సాంకేతికత మరియు రాడార్ల సాయంతో రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ధీటుగా తన నిల్వలను పెంచుకోవడానికి చైనా నిరంతరం అన్వేషణలు కొనసాగిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *