రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జీవిత ఖైదు ఈ దేశంలో పురుషుల పరిస్థితి విచిత్రం

రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జీవిత ఖైదు ఈ దేశంలో పురుషుల పరిస్థితి విచిత్రం

ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా దేశంలో ప్రతి పురుషుడు తప్పనిసరిగా ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవాలనే వింత చట్టం అమలులో ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా రెండో పెళ్లికి నిరాకరిస్తే, అతనికి కఠినమైన శిక్షగా జీవిత ఖైదు విధిస్తారు. అక్కడి పురుషులు తమ ఇష్టంతో సంబంధం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.

ఎరిట్రియా మరియు ఇథియోపియా మధ్య జరిగిన అంతర్యుద్ధం కారణంగా ఆ దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జనాభా వ్యత్యాసాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. మరీ విచారకరమైన విషయం ఏమిటంటే, భర్త రెండో పెళ్లిని అడ్డుకునే భార్యలకు కూడా అక్కడి చట్టం ప్రకారం జైలు శిక్ష తప్పదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *