పెళ్లి ఆపుతామని బెదిరించినందుకు ప్రియురాలి తల నరికిన కిరాతకుడు! 6 రోజుల తర్వాత దొరికిన హంతకుడు

పెళ్లి ఆపుతామని బెదిరించినందుకు ప్రియురాలి తల నరికిన కిరాతకుడు! 6 రోజుల తర్వాత దొరికిన హంతకుడు

హర్యానాలోని యమునానగర్‌లో జరిగిన భయంకరమైన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి కొద్ది క్షణాల ముందు ఫుర్కాన్ అలియాస్ బిలాల్ అనే యువకుడు అరెస్టు అయ్యాడు. గత రెండేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న హిందూ ప్రియురాలు, తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించడంతో నిందితుడు భయపడిపోయాడు. దీంతో డిసెంబరు 6 రాత్రి మాంసం కోసే కత్తితో ప్రియురాలి తలను వేరు చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని సహారన్‌పూర్-బహదూర్‌గఢ్ రోడ్డు పక్కన పడేశాడు. ఈ సంఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. బిలాల్ చూపించిన స్థలం నుండి తలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *