పురుషుల కంటే మహిళలకే వినికిడి శక్తి ఎక్కువా? షాకింగ్ నిజాలు వెల్లడించిన పరిశోధన!

పురుషుల కంటే మహిళలకే వినికిడి శక్తి ఎక్కువా? షాకింగ్ నిజాలు వెల్లడించిన పరిశోధన!

పురుషుల కంటే మహిళలు సగటున రెండు డెసిబెల్స్ ఎక్కువగా వినగలరని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనా సంస్థ 13 దేశాల్లోని 450 మందిపై జరిపిన సర్వేలో, నగరాల నుండి గ్రామాల వరకు ప్రతిచోటా మహిళల వినికిడి శక్తి పురుషుల కంటే మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

చెవిలోని ‘కోక్లియా’ భాగం మహిళల్లో మరింత సున్నితంగా ఉండటం వల్లే ఈ వ్యత్యాసం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయస్సు కంటే లింగభేదమే వినికిడి సామర్థ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనికి హార్మోన్ల వ్యత్యాసం లేదా చెవి నిర్మాణంలోని మార్పులు కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *