పలు జిల్లాల్లో వర్షాలు

పలు జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు చోట్ల రాత్రి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల 15-20cm వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో తెల్లవారుజాము నుంచి మోస్తరు వాన పడుతోంది. అటు వికారాబాద్‌లో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *