నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ మ్యూజియం ఏర్పాటుపై త్వరలో ఉత్తర్వులు; $2$ నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశం

నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ మ్యూజియం ఏర్పాటుపై త్వరలో ఉత్తర్వులు; $2$ నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశం

ప్రొఫెసర్‌గా నెలకు ₹$60$ వేల జీతం… అయినా భర్త నుంచి భరణం (Menance) కావాలని కోరిన భార్య! సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే?

భర్తతో సమాన హోదాలో పనిచేస్తున్న ఉద్యోగిని అయిన భార్యకు భరణం (Menance) చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవిలో ఉండటం, భర్తతో సమానమైన జీతం సంపాదించడంతో ఆమె తనను తాను చూసుకోగలదని కోర్ట్ అభిప్రాయపడింది.

జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు కావడంతో, ప్రత్యేక అప్పీల్‌కు అర్హత లేదని కోర్ట్ తేల్చింది. భార్య నెలవారీ ఆదాయం సుమారు ₹$60,000$ కాగా, భర్త ఆదాయం సుమారు ₹$1$ లక్షగా ఉంది. గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు మరియు దిగువ కోర్టు కూడా ఈ భరణం పిటిషన్‌ను కొట్టివేశాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *