దీపికా కోరికను తోసిపుచ్చిన రణ్‌వీర్ సింగ్! 8 గంటల షిఫ్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

దీపికా కోరికను తోసిపుచ్చిన రణ్‌వీర్ సింగ్! 8 గంటల షిఫ్ట్‌పై సంచలన వ్యాఖ్యలు

పని వేళలు 8 గంటలు ఉండాలని దీపికా పదుకొనే చేసిన డిమాండ్ గత కొన్ని నెలలుగా చర్చనీయాంశమైంది. అయితే, ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ మాత్రం ఆ డిమాండ్‌తో ఏకీభవించడం లేదు. దాదాపు మూడేళ్ల క్రితం రణ్‌వీర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో, అవసరమైతే 10-12 గంటలు పనిచేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.

తాజాగా, రణ్‌వీర్ తన రాబోయే సినిమా ‘ధ్రుంధర్’ కోసం యూనిట్ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు లేకుండా 16-17 గంటలు షూటింగ్ చేశారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పని వేళల గురించి దీపికా అభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *