జీలకర్ర తిని గ్లాసు చల్లటి నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

జీలకర్ర తిని గ్లాసు చల్లటి నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

వంటగదిలో ఉండే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొద్దిగా జీలకర్ర నమిలి గ్లాసు చల్లటి నీళ్లు తాగితే తల తిరగడం వెంటనే తగ్గుతుంది. అలాగే నీటిలో జీలకర్ర వేసి మరిగించి ఆ నీటిని రోజంతా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు.

గ్యాస్ సమస్యలతో బాధపడేవారు అల్లం, ఉప్పుతో కలిపి జీలకర్ర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో మరియు శరీర అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఆహారంలో జీలకర్రను భాగం చేసుకోవడం వల్ల శరీర వేడి తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *