గుండె బ్లాకేజీకి గుడ్‌బై! వెన్నలా కరిగించే ఈ 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకోసం

గుండె బ్లాకేజీకి గుడ్‌బై! వెన్నలా కరిగించే ఈ 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకోసం

ఇటీవల కాలంలో యువతలో హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి చెడు జీవనశైలి, అధిక ఒత్తిడే ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. రక్తనాళాల్లో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే ఈ బ్లాకేజీ ఏర్పడుతుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించి, ఛాతీ నొప్పి, శ్వాసలో ఇబ్బందిని పెంచి, చివరికి గుండెపోటుకు దారితీస్తుంది.

గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ బ్లాకేజీని తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ సొరకాయ జ్యూస్ తాగడం కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, అర్జున బెరడును వేడి నీటిలో మరిగించి, తేనెతో కలిపి తాగడం వలన బ్లాకేజీ తొలగిపోతుంది. వీటితో పాటు, రక్తనాళాల రక్షణకు మరియు బ్లాకేజీని తగ్గించడానికి దాల్చిన చెక్క, వెల్లుల్లి మరియు దానిమ్మ పండ్లను కూడా తీసుకోవాలని సూచించబడుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *