కోటి రూపాయల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు

కోటి రూపాయల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు జరిపిన దాడిలో భారీ విజయం లభించింది. కాశీపూర్ లోని ఒక ట్రాన్స్‌పోర్ట్ కేంద్రంపై దాడి చేసిన సంయుక్త బృందం, సుమారు 1.32 కోట్ల రూపాయల విలువైన నిషేధిత ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుంది.

మొత్తం 43,950 మత్తు ఇంజెక్షన్లను పోలీసులు సీజ్ చేయగా, వీటిని తెప్పించిన ప్రధాన నిందితుడు రిపుల్ చౌహాన్ పరారీలో ఉన్నాడు. నిందితుడిపై ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *