కేవలం ₹200కే వ్యభిచారం: ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్ బట్టబయలు

కేవలం ₹200కే వ్యభిచారం: ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్ బట్టబయలు

ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ పరిధిలోని ఒక ఫ్లాట్‌లో వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నట్లు డిసెంబర్ 13న రాత్రి పోలీసులకు సమాచారం అందింది. లాజ్‌పత్‌నగర్‌లోని ఆ ఫ్లాట్‌లో పోలీసులు ఆకస్మిక దాడి చేయగా, రాజేష్ సింగ్, మున్నీ దేవితో సహా ఇద్దరిని అరెస్టు చేసి, ముగ్గురు యువతులను రక్షించారు.

కేవలం ₹200 నుండి ₹500 వరకు నగదు ఆశ చూపించి, నిందితులు ఆ యువతులను వ్యభిచార కూపంలోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *