కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

బియ్యం(రేషన్) కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చాలాచోట్ల దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగటంపై ఆయన ఇలా స్పందించారు. భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే సింగల్ మెంబర్ కార్డులు ఇస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే రేషన్ కార్డుల దరఖాస్తు గడువును పొడిగిస్తామన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *