Rain Alert: మరికాసేపట్లో వర్షం
May 15, 2025

తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న పలుచోట్ల వానలు పడగా ఇవాళ తెల్లవారుజాము నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. మరో గంటలో మెదక్, నాగర్‌కర్నూల్, NLG, RR, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే ఛాన్సుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. HYD, గద్వాల్, కామారెడ్డి, MBNR, మేడ్చల్, నారాయణ్‌పేట్, NZB, సిద్దిపేట, VKB, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లోనూ వానలు పడనున్నట్లు వెల్లడించింది.