బదోనీ, సమద్ పోరాడినా LSG ఓటమి

బదోనీ, సమద్ పోరాడినా LSG ఓటమి

పంజాబ్‌తో మ్యాచులో లక్నో 37 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 237 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన LSG 73 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత బదోనీ(74), సమద్(45) పోరాడినా ఫలితం లేకపోయింది. రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో LSG 20 ఓవర్లలో 199/7 పరుగులే చేయగలిగింది. PBKS బౌలర్లలో అర్ష్‌దీప్ 3, ఒమర్‌జాయ్ 2 వికెట్లతో సత్తా చాటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *