అయోధ్య రామ మందిరం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? పూర్తివివరాలు తెలుసుకోండి!

అయోధ్య రామ మందిరం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? పూర్తివివరాలు తెలుసుకోండి!

అయోధ్యలోని శ్రీ రామాలయ నిర్మాణం జూన్ 5లోపు పూర్తవుతుందని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. 99% నిర్మాణ పనులు పూర్తయ్యాయి, రామ దర్బార్ ఏర్పాటు తుది దశలో ఉంది. ఆలయ ప్రాంగణంలో వాల్మీకి, అగస్త్య ముని ఆలయాలు కూడా జూన్ 5 తర్వాత భక్తుల దర్శనార్థం తెరవబడనున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *