రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ ఘాటు కౌంటర్! ఈవీఎం వివాదంతో హీటెక్కిన రాజకీయం

రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ ఘాటు కౌంటర్! ఈవీఎం వివాదంతో హీటెక్కిన రాజకీయం

ఎలక్షన్ కమిషన్ మరియు ఈవీఎంలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంల అవకతవకలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు.

ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా లేకపోతే కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌‌లలో ప్రతిపక్షాలు ఎలా అధికారంలోకి వచ్చాయని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ వ్యవస్థలపై నిందలు వేస్తోందని ఆమె ధ్వజమెత్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *