రాబోయే ఐదు తరాల వరకు గాంధీ కుటుంబం నుంచి ప్రధాని కాలేరు! కాంగ్రెస్‌పై ఎస్పీ నేత తీవ్ర విమర్శలు

రాబోయే ఐదు తరాల వరకు గాంధీ కుటుంబం నుంచి ప్రధాని కాలేరు! కాంగ్రెస్‌పై ఎస్పీ నేత తీవ్ర విమర్శలు

ఉత్తరప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో 150 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేత ఐపీ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకులు ‘పగటి కలలు’ కంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన, ధైర్యముంటే ఒంటరిగా మొత్తం 403 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

రాహుల్ గాంధీ పాతికేళ్లుగా రాజకీయం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇతరులపై ఆధారపడే స్థితిలోనే ఉన్నారని విమర్శించారు. రాబోయే ఐదు తరాల వరకూ గాంధీ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించలేరని ఆయన స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *