పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం! కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం

పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం! కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం

18 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమాచార సాంకేతిక (IT) నిబంధనలను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా చట్టబద్ధంగా నిషేధించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే విద్యా సంబంధిత వెబ్‌సైట్ల వినియోగానికి తల్లిదండ్రుల సమ్మతి నిబంధన కొనసాగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *