స్పానిష్‌లో ‘దృశ్యం’ రీమేక్

స్పానిష్‌లో ‘దృశ్యం’ రీమేక్

మలయాళ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలతోపాటు శ్రీలంక, చైనాలోనూ రీమేక్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని స్పానిష్‌లో తెరకెక్కించనున్నట్లు నిర్మాత రోడ్రిగో ఎస్పినెల్ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వెల్లడించారు. ‘ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. స్పానిష్ కల్చర్‌కు అనుగుణంగా మార్పులు చేస్తాం. జూన్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *