ప్రొటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి: నిపుణులు

ప్రొటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి: నిపుణులు

శాకాహారులు ప్రొటీన్ కోసం పనీర్, పప్పులపైనే ఆధారపడకుండా ఇతర ఆహారాలనూ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు, టోఫు (సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారు), టెంపే, పచ్చి సోయా గింజలు, హంగ్ కర్డ్, రాజ్‌గిరా, జనపనార గింజలు (ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వులు, ఖనిజాలు అధికంగా ఉంటాయి) ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటి వల్ల జీవక్రియ మెరుగుపడటం, కొవ్వు తగ్గడంతో పాటు అనేక లాభాలున్నాయని అంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *