రాత పరీక్ష లేకుండానే స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం పొందే అద్భుత అవకాశం
February 24, 2026

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో ११6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనుండటం విశేషం.
అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి २3 నుండి మార్చి १५, २०२6 వరకు sbi.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ మరియు చార్టర్డ్ అకౌంటెన్సీ రంగాల్లో అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం. జనరల్ అభ్యర్థులకు ఫీజు ₹७५० కాగా, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఉంది.