ఒక్క కప్పు కాఫీతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారిన మహిళ కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఒక్క కప్పు కాఫీతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారిన మహిళ కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు

నాటింగ్‌హామ్‌కు చెందిన 29 ఏళ్ల సోఫీ డౌనింగ్ ఫిబ్రవరి 12న ఒక కేఫ్‌లో కేవలం 10 పౌండ్ల గిఫ్ట్ కార్డ్‌తో కాఫీ కొనుగోలు చేస్తుండగా ఆమె రసీదుపై ఏకంగా 63 క్వాడ్రిలియన్ పౌండ్ల బ్యాలెన్స్ కనిపించింది. ఈ మొత్తం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర ఆస్తి కంటే సుమారు లక్ష రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

కేఫ్ పేమెంట్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ ఊహించని అంకె రసీదుపై ముద్రించబడింది. ఆ తర్వాత కాఫీ షాప్ యాజమాన్యం ఇది కేవలం పొరపాటు మాత్రమేనని ధృవీకరించినప్పటికీ కాగితంపై ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచిన సోఫీ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *